te_tn_old/mat/05/25.md

2.2 KiB

Agree with your

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ""నీవు” “నీ"" అని ఉన్నవన్నీ ఏక వచనం, కానీ కొన్ని భాషల్లో ఈ మాటలు బహు వచనం కావచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

your accuser

ఇది ఒక వ్యక్తి వేరొకడు ఏదో తప్పు చేసాడని అతనిపై నింద మోపడం. అతడు తప్పు చేసిన వాణ్ణి న్యాయ స్థానానికి తీసుకుపోయి న్యాయమూర్తి ఎదుట అభియోగం మోపుతాడు.

may hand you over to the judge

ఇక్కడ ""నిన్ను అప్పగిస్తాడు"" అంటే వేరొకరి వశం చెయ్యడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""న్యాయాధికారి నీపై చర్య తీసుకుంటాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

the judge may hand you over to the officer

ఇక్కడ ""నిన్ను అప్పగిస్తాడు"" అంటే వేరొకరి వశం చెయ్యడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""న్యాయాధికారి నిన్ను భటులకు అప్పగిస్తాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

officer

అంటే న్యాయాధిపతి తీర్పును అమలు చేసే అధికారం గల వాడు.

you may be thrown into prison

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""భటుడు నిన్ను చెరసాలలో వెయ్యవచ్చు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)