te_tn_old/mat/05/23.md

1.3 KiB

you

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ""నీవు” “నీ"" అని ఉన్నవన్నీ ఏక వచనం, కానీ కొన్ని భాషల్లో ఈ మాటలు బహు వచనం కావచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

offering your gift

కానుక ఇవ్వడం లేక ""నీ కానుక తేవడం

at the altar

ఇది యెరూషలేము ఆలయంలో దేవుని బలిపీఠం అని అర్థం చేసుకోవాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆలయంలో బలిపీఠం వద్ద"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

there remember

బలిపీఠం దగ్గర నిలిచి ఉన్నప్పుడు గుర్తుకు తెచ్చుకో.

your brother has anything against you

నీవు చేసిన పనిని బట్టి వేరొక వ్యక్తి నీపై కోపంగా ఉన్నాడేమో.