te_tn_old/mat/05/21.md

2.6 KiB

General Information:

వ్యక్తులుగా వారు ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో కొందరు మనుషులతో యేసు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ""మీరు"" బహు వచనం ""మీరు విన్నారు” “మీకు చెబుతున్నాను."" ""నీవు"" అనేది ఏక వచనం- ""హత్య చేయకూడదు,"" మొదలైన చోట్ల. కాని కొన్ని భాషల్లో అది బహు వచనంగా ఉండాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

యేసు తాను పాత నిబంధన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చిన విషయం చెబుతున్నాడు. ఇక్కడ హత్య, కోపం గురించి మాట్లాడుతున్నాడు.

it was said to them in ancient times

దీన్ని క్రియాశీల రూపం తో వ్యక్త పరచ వచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు గతకాలం మనుషులకు చెప్పాడు.” లేక “మోషే మీ జాతివారికి చాలాకాలం క్రితం చెప్పాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Whoever kills will be in danger of the judgment

ఇక్కడ ""తీర్పు"" అంటే న్యాయాధికారి ఒక వ్యక్తికీ మరణ శిక్ష విధించడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""వేరొక మనిషిని చంపినా వాడికి న్యాయాధికారి మరణశిక్ష విధిస్తాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

kill ... kills

ఈ పదానికి హత్య అని అర్థం. అన్నీ రకాల మరణాలు కాదు.

will be in danger of the judgment

ఇక్కడ యేసు మానవ న్యాయాధికారి గురించి మాట్లాడడం లేదు. దేవుడు ఒక వ్యక్తి తన సోదరునిపై కోప్పడితే అతనికి శిక్ష విధిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)