te_tn_old/mat/05/20.md

765 B

For I say to you

ఇది యేసు తరువాత చెప్ప బోయేదానికి బలం చేకురుస్తున్నది.

you ... your ... you

ఇది బహు వచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

that unless your righteousness exceeds ... Pharisees, you will in no way enter

దీన్ని అనుకూల వాక్యంగా అనువదించ వచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ప్రవేశించాలంటే మీ నీతి పరిసయ్యుల నీతిని మించిపోవాలి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)