te_tn_old/mat/05/19.md

1.8 KiB

whoever breaks

లోబడని వారు లేక ""పట్టించుకోని వారు

the least one of these commandments

ఈ ఆజ్ఞల్లో దేనినైనా అత్యల్ప ప్రాముఖ్యత గలవి అయినా

whoever ... teaches others to do so will be called

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైనా అలా చెయ్యమని ఇతరులకు నేర్పిస్తే దేవుడు ఆ వ్యక్తిని పిలుస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

least in the kingdom of heaven

పదబంధం ""దేవుని రాజ్యం"" అంటే దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. ఈ పదబంధం మత్తయిలో మాత్రమే కనిపిస్తుంది. సాధ్యమైతే మీ అనువాదంలో “పరలోకం” అనే మాట వాడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆయన పరలోక రాజ్యంలో అత్యల్పుడు” లేక “పరలోకం లోని మన దేవుని పాలనలో తక్కువ ప్రాముఖ్యత గల వాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

keeps them and teaches them

ఈ ఆజ్ఞలన్నీ పాటించి అలానే చెయ్యమని ఇతరులకు నేర్పే వాడు.

great

అత్యంత ప్రాముఖ్యం