te_tn_old/mat/05/18.md

1.9 KiB

truly I say to you

నేను మీకు సత్యం చెబుతున్నాను. ఈ పదబంధం యేసు చెబుతున్నాడనడానికి బలం చేకూరుస్తున్నది.

until heaven and earth pass away

ఇక్కడ ""పరలోకం” “భూమి"" అంటే విశ్వమంతా. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ విశ్వం ఉన్నంత కాలం."" (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)

not one jot or one tittle

చుక్క హీబ్రూ భాషలో అన్నిటికన్నా చిన్న అక్షరం. పొల్లు అనేది రెండు హీబ్రూ అక్షరాల మధ్య తేడాను తెలిపేది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతి చిన్న అక్షరం అయినా అక్షరంలో అతి చిన్న భాగమైనా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

all things have been accomplished

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""జరిగినవన్నీ” లేక “దేవుడు జరిగించినవన్నీ"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

all things

పదబంధం ""సమస్తం"" అంటే ధర్మశాస్త్రంలోనిదంతా. ప్రత్యామ్నాయ అనువాదం: "" ధర్మశాస్త్రంలోనిదంతా” లేక “ధర్మశాస్త్రంలో రాసి ఉన్నదంతా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)