te_tn_old/mat/05/13.md

2.5 KiB
Raw Permalink Blame History

Connecting Statement:

యేసు తన శిష్యులు ఏవిధంగా ఉప్పు, వెలుగు వంటి వారో చెబుతున్నాడు.

You are the salt of the earth

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు. 1) ఉప్పు ఏ విధంగా ఆహారాన్ని రుచిగా చేస్తుందో అలానే యేసు శిష్యులు ఈ లోక ప్రజలు ఉత్తములుగా ఉండేలా చేస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ లోక ప్రజల విషయంలో మీరు ఉప్పు."" లేక 2) ఉప్పు ఆహారాన్ని చెడకుండా ఉంచినట్టే యేసు శిష్యులు మనుషులను పూర్తిగా చెడిపోకుండా చేస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఉప్పు ఆహారానికి ఎలానో మీరు లోకానికి అలా."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

if the salt has lost its taste

దీనికి ఈ అర్థాలు ఉడవచ్చు1) ""ఉప్పు చేసే పనులు చేయలేకుండా అది తన శక్తిని కోల్పోతే"" లేక 2) ""ఉప్పు దాని రుచి పోగొట్టుకుంటే."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

how can it be made salty again?

మళ్ళీ దాన్ని ఉపయోగకరం చేయడం ఎలా? యేసు ప్రశ్నను తన శిష్యులకు ఉపదేశించడం కోసం ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అది మళ్ళీ ఉపయోగకరం ఎలా అవుతుంది."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

except to be thrown out and trampled under people's feet

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషులు దాన్ని బయట పారేసి దానిపై నడవడానికి తప్ప."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)