te_tn_old/mat/05/12.md

505 B

Rejoice and be very glad

ఉప్పొంగి పొండి ""ఆనందించండి"" ఈ రెండు మాటలకూ ఒకటే అర్థం. యేసు తన శ్రోతలకు ఆనందపడమని, కేవలం అంతే కాక సాధ్యమైతే అంతకన్నా ఎక్కువగానే సంతోషించమని చెబుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)