811 B
811 B
Connecting Statement:
ధన్యులు అనిపించుకునే వారి లక్షణాలను వర్ణించడం యేసు ముగించాడు.
Blessed are you
ఇక్కడ ""మీరు"" అనేది బహు వచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)
say all kinds of evil things against you falsely
మీ గురించి అన్నిరకాల దుర్మార్గపు మాటలు పలికే వారు. లేక ""అబద్ధంగా చెడు మాటలు పలికే వారు
for my sake
మీరు నన్ను అనుసరిస్తున్నారు గనక లేదా నాలో నమ్మకం ఉంచారు గనక.