te_tn_old/mat/05/08.md

864 B

the pure in heart

హృదయాలు నిర్మలంగా ఉన్నవారు. ఇక్కడ ""హృదయం"" అనే మాట ఒక వ్యక్తి అంతరంగాన్ని లేక ఉద్దేశాలను తెలిపే అన్యాపదేశం. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుణ్ణి మాత్రమే సేవించాలనుకునే వారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

they will see God

ఇక్కడ ""చూడడం"" అంటే వారు దేవుని సన్నిధిలో ఉంటారు అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు వారిని తనతో ఉండనిస్తాడు.