te_tn_old/mat/05/04.md

799 B

those who mourn

బహుశా వారు విచారంగా ఉండడానికి కారణాలు- 1) లోకంలో ఉన్న పాపం లేక 2) తమ స్వంత పాపాలు లేక 3) వేరొకరి మరణం. మీ భాషలో సంతాప కారణం తప్పక అవసరం అయితే తప్ప కారణం స్పష్టంగా చెప్పవద్దు.

they will be comforted

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు వారిని ఓదారుస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)