te_tn_old/mat/04/19.md

1011 B

Come, follow me

సీమోను, అంద్రెయలను తన వెంట రమ్మని, తనతో ఉండమని, తన శిష్యులు కమ్మని యేసు ఆహ్వానించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా శిష్యులు కండి

I will make you fishers of men

ఈ రూపకఅలంకారం అర్థం సీమోను, అంద్రెయ మనుషులకు దేవుని నిజ సందేశం అందించాలి, అప్పుడు ఇతరులు కూడా యేసును అనుసరిస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు చేపలు పోగు చేసినట్టు నా కోసం మనుషులను పోగు చెయ్యడం నేర్పిస్తాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)