te_tn_old/mat/04/16.md

1.7 KiB

The people who sat

జెబూలూను దేశం"" అనే మాటలతో మొదలైన వాక్యంతో ఈ మాటలను కలప వచ్చు. (వ. 15). ప్రత్యామ్నాయ అనువాదం: ""జెబూలూను, నఫ్తాలి ప్రాంతాల్లో. ఎక్కడ అనేకమంది యూదేతరులు కూర్చుంటున్నారో అక్కడ.

The people who sat in darkness have seen a great light

ఇక్కడ ""చీకటి"" రూపకఅలంకారం. దేవుని గురించిన సత్యం తెలియక పోవడం. ""వెలుగు"" మనుషులను పాపం నుండి రక్షించే దేవుని నిజ సందేశం అనేదాన్ని తెలిపే రూపకఅలంకారం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

to those who sat in the region and shadow of death, upon them has a light arisen

ఈ వాక్యం మొదటి భాగానికి ఉన్న అర్థమే దీనికి కూడా ఉంది. ఇక్కడ "" మరణం నీడలో కూర్చుని ఉన్న వారు"" అనేది రూపకఅలంకారం. దేవుణ్ణి ఎరుగని వారిని ఇది సూచిస్తున్నది. వీరు దేవుని నుండి శాశ్వతంగా వేరై మరణించే ప్రమాదంలో ఉన్నవారు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-parallelism]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])