te_tn_old/mat/04/12.md

1.0 KiB

General Information:

మత్తయి గలిలయలో యేసు పరిచర్యను వర్ణిస్తున్న ఒక కొత్త భాగం ఇక్కడ మొదలౌతున్నది. ఈ వచనాలు యేసు గలిలయ వచ్చిన విషయం చెబుతున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Now

ఇక్కడ వాడిన మాట ముఖ్య కథనంలో ఒక విరామం తెస్తున్నది. ఇక్కడ మత్తయి ఈ వైనంలో కొత్త విషయం చెబుతున్నాడు.

John had been arrested

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""రాజు యోహానును బంధించాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)