te_tn_old/mat/04/07.md

1.2 KiB

General Information:

వ. 7లో యేసు ద్వితీయోపదేశ కాండం లోని మాటలు చెప్పడం ద్వారా సాతానును గద్దిస్తున్నాడు.

Again it is written

ఇక్కడ యేసు మళ్ళీ లేఖనాలను ఉదాహరిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మళ్ళీ చెబుతున్నాను. మోషే లేఖనాల్లో ఇలా రాశాడు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-ellipsis]])

You must not test

ఇక్కడ ""నువ్వు"" అనేది ఎవరికైనా వర్తిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరీక్షించకూడదు” లేక “ఏ వ్యక్తి పరీక్షించకూడదు