te_tn_old/mat/04/06.md

2.4 KiB
Raw Permalink Blame History

If you are the Son of God, throw yourself down

యేసు దేవుని కుమారుడు అని సాతానుకు తెలుసు అనుకోవాలి. దీనికి ఈ అర్థాలు ఉడవచ్చు1) యేసు తనకోసం ఒక అద్భుతం చేసుకునేలా శోధించడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""నువ్వు నిజంగా దేవుని కుమారుడవు గనక ఇక్కడినుంచి దూకగలవు."" లేక 2) ఇది సవాలుతో కూడిన అభియోగం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇక్కడినుంచి దూకడం ద్వారా నువ్వు నిజంగా దేవుని కుమారుడవని రుజువు చేసుకో.

the Son of God

ఇది యేసుకున్న ప్రాముఖ్యమైన బిరుదు. దేవునితో యేసుకున్న సంబంధం తెలియజేస్తున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

throw yourself down

నేలకు పడిపో. లేక ""కిందకు దూకు

for it is written

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎందుకంటే లేఖనాల రచయిత ఇలా రాశాడు.” లేక “లేఖనాల్లో ఇలా రాసి ఉంది."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

'He will command his angels to take care of you,' and

దేవుడు తన దేవదూతలకు నిన్ను కాపాడమని ఆజ్ఞ ఇస్తాడు. దీన్ని సూటి ప్రశ్నగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడుతన దేవదూతలకు చెబుతాడు. 'ఆయన్ను కాపాడండి,'"" (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)

They will lift you up

దేవదూతలు నిన్ను తమ చేతుల్లో పట్టుకుంటారు.