te_tn_old/mat/03/17.md

797 B

a voice came out of the heavens saying

యేసు పరలోకం నుండి వచ్చిన స్వరం విన్నాడు. ఇక్కడ ""స్వరం"" అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు పరలోకం నుండి మాట్లాడాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Son

ఇది యేసుకు ఒక ప్రాముఖ్యం అయిన బిరుదు. ఆయనకు దేవునితో ఉన్న సంబంధాన్ని తెలుపుతున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)