te_tn_old/mat/03/16.md

1.9 KiB
Raw Permalink Blame History

Connecting Statement:

బాప్తిస్మమిచ్చే యోహాను గురించిన కథనం ఇక్కడితో అయిపోయింది. అతడు యేసుకు బాప్తిస్మ ఇచ్చాక ఏమి జరిగిందో ఇది వర్ణిస్తున్నది.

After he was baptized

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చిన తరువాత.” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

behold

ఇదుగో"" అనే మాట ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనించమని చెబుతున్నది.

the heavens were opened to him

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు ఆకాశం తెరుచుకోవడం చూశాడు” లేక “దేవుడు యేసుకు పరలోకాలను తెరిచాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

coming down like a dove

దీనికి ఈ అర్థాలు ఉడవచ్చు1) ఆత్మ ఒక పావురం ఆకారంలో ఉంది అని చెప్పే సామాన్య అర్థం అయి ఉండవచ్చు. లేక 2) ఇది ఆత్మ యేసు పైకి మెల్లగా యేసు పైకి దిగి వచ్చిందని చెప్పే ఉపమాలంకారం. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)