te_tn_old/mat/03/14.md

659 B

I need to be baptized by you, and do you come to me?

యోహాను యేసు అడిగిన దానికి ఆశ్చర్యాన్ని వ్యక్తపరచడానికి ఒక ప్రశ్నఅడుగుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం ""నాకన్నా నువ్వు ఎక్కువ ప్రాముఖ్యం గల వాడివి. నేను నీకు బాప్తిస్మ ఇవ్వకూడదు. నువ్వే నాకు ఇవ్వాలి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)