te_tn_old/mat/03/13.md

598 B

Connecting Statement:

ఇక్కడ సన్నివేశం బాప్తిస్మమిచ్చే యోహాను యేసుకు బాప్తిస్మ ఇచ్చే చోటుకు మళ్ళుతున్నది.

to be baptized by John

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యోహాను ఆయనకు బాప్తిస్మ ఇచ్చేలా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)