te_tn_old/mat/03/12.md

3.2 KiB

His winnowing fork is in his hand to thoroughly clear off his threshing floor

ఈ రూపకఅలంకారం క్రీస్తు న్యాయవంతులను పాపుల నుండి వేరు చేసే విధానాన్ని ఒకడు గోదుమ గింజలను పొట్టు నుండి వేరు చేయడంతో పోలుస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ""క్రీస్తు పంటికోల చేతబట్టుకున్న మనిషి లాగా ఉన్నాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

His winnowing fork is in his hand

ఇక్కడ ""తన చేతిలో"" అంటే ఆ వ్యక్తి చర్య తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: ""క్రీస్తు సిద్ధంగా ఉన్నాడు గనక పంటి కోల చేతబట్టుకున్నాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

winnowing fork

పంటి కోల అంటే గోదుమలను గాలిలోకి ఎగరేసి మంచి విత్తనాలను తాలు ధాన్యం నుండి వేరు చేసే పరికరం. బరువైన గింజలు నేలపై పడతాయి. అనవసరమైన తప్ప గింజలు గాలికి ఎగిరిపోతాయి. ఇది ఒక ముచ్చ ఆకారంలో ఉంటుంది కానీ చెక్కతో చేసిన గడపకు (చూడండి: rc://*/ta/man/translate/translate-unknown)

to thoroughly clear off his threshing floor

క్రీస్తు పంటి కోల చేబూని కళ్ళం శుభ్రం చెయ్యడానికి సిద్ధపడిన వాడి వలె ఉన్నాడు.

his threshing floor

గట్టి గింజలను పొట్టు నుండి అయన వేరు చేసే నేల

gather his wheat into the storehouse ... burn up the chaff with fire that can never be put

ఇది దేవుడు న్యాయవంతులను దుర్మార్గుల నుండి వేరు చేస్తాడని సూచించే రూపకఅలంకారం. న్యాయవంతులు గోదుమ గింజలు రైతు ధాన్యం కొట్టులోకి వెళ్లినట్టు పరలోకానికి వెళతారు. దేవుడు ఆరిపోని మంటల్లో తక్కిన వారిని దహిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

can never be put out

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను కాల్చి వేస్తాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)