te_tn_old/mat/03/11.md

1.1 KiB

for repentance

మీరు పశ్చాత్తాప పడిన దానికి గుర్తుగా

But he who comes after me

యోహాను తరువాత రానున్న వాడు యేసు.

is mightier than I

నాకన్నా ప్రాముఖ్యమైన వాడు.

He will baptize you with the Holy Spirit and with fire

ఈ రూపకఅలంకారం యోహాను బాప్తిస్మని రాబోయే రోజుల్లో ఉండబోయే అగ్ని బాప్తిస్మ తో పోలుస్తున్నది. అంటే యోహాను బాప్తిస్మ వారి పాపాలను సంకేతార్ధంగా మాత్రమే పరిహరిస్తుంది. సాధ్యమైతే మీ అనువాదంలో ఈ పోలిక యోహాను బాప్తిస్మ కోసం ఉపయోగించండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)