te_tn_old/mat/03/10.md

1.5 KiB

Connecting Statement:

బాప్తిస్మ మిచ్చే యోహాను పరిసయ్యులు, సద్దూకయ్యులను తెగనాడుతున్నాడు.

Already the ax has been placed against the root of the trees. So every tree that does not produce good fruit is chopped down and thrown into the fire

ఈ రూపకఅలంకారం అర్థం దేవుడు పాపులను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అని తెలిపేది. దీన్నిక్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు చెడు కాయలు కాసే ప్రతి చెట్టును నరకడానికి గొడ్డలి మరియు తగలబెట్టడం కోసం అగ్ని సిద్దం చేసుకున్నాడు.” లేక “ఒక వ్యక్తి చెడు పండ్లు కాసే చెట్టు నరికి తగలబెట్టడం కోసం గొడ్డలి సిద్దం చేసుకున్నట్టు మీ పాపాల కోసం మిమ్మల్ని శిక్షిస్తాడు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])