te_tn_old/mat/03/09.md

881 B

We have Abraham for our father

అబ్రాహాము మా పూర్వీకుడు. లేదా ""మేము అబ్రాహాము సంతతి వారం. ""యూదు నాయకులు తాము అబ్రాహాము సంతతి వారు గనక దేవుడు తమను శిక్షించడు అనుకున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

For I say to you

యోహాను చెప్పబోతున్నాడనడానికి ఇది బలం చేకూరుస్తున్నది.

God is able to raise up children for Abraham even out of these stones

దేవుడు అబ్రాహాముకు శారీరిక సంతతిని రాళ్ల మూలంగా పుట్టించగలడు.