te_tn_old/mat/03/08.md

504 B

Bear fruit worthy of repentance

పదబంధం ""ఫలించడం"" అనేది రూపకఅలంకారం. ఒక వ్యక్తి క్రియలను సూచిస్తున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు నిజంగా పశ్చాత్తాప పడ్డారని మీ క్రియలు చూపించాలి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)