te_tn_old/mat/03/05.md

751 B

Then Jerusalem, all Judea, and all the region

యెరూషలేము,"" ""యూదయ,"" ""ఆ ప్రాంతం"" అనే పదాలు ఆ ప్రదేశాల్లో నివసించే వారిని సూచించే అన్యాపదేశాలు. ""అందరూ"" అనే మాట అతిశయోక్తి. అంటే చాలా మంది ప్రజలు వెళ్లారు అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: యెరూషలేము, యూదయ, ఆ ప్రాంతం ప్రజలు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-hyperbole]])