te_tn_old/mat/03/04.md

927 B

Now ... wild honey

ఇప్పుడు"" అనే పదాన్ని ఇక్కడ కథనంలో విరామం కోసం వాడారు. ఇక్కడ మత్తయి బాప్తిస్మమిచ్చే యోహాను నేపథ్యం చెబుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

wore clothing of camel's hair and a leather belt around his waist

పూర్వకాలం ప్రవక్తల్లాగా యోహాను కూడా ఒక ప్రవక్త అని చెప్పడానికి అతని వస్త్రాల గురించి రాస్తున్నాడు, ముఖ్యంగా ఏలియా ప్రవక్త. (చూడండి: [[rc:///ta/man/translate/translate-symaction]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])