te_tn_old/mat/03/03.md

2.0 KiB

For this is he who was spoken of by Isaiah the prophet, saying

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యెషయా ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నది బాప్తిస్మమిచ్చే యోహాను గురించి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

The voice of one calling out in the wilderness

దీన్ని ఒక్క వాక్యంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "" అరణ్యంలో కేక పెడుతున్న శబ్దం వినబడింది.” లేక “అరణ్యంలో ఎవరో అరుస్తూ ఉండడం వారు విన్నారు.

Make ready the way of the Lord ... make his paths straight

ఈ పదబంధాలకు అర్థం ఒకటే. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

Make ready the way of the Lord

ప్రభువు కోసం దారి సిద్దం చెయ్యండి. అంటే ప్రభువు వచ్చినప్పుడు అయన సందేశం వినడానికి సిద్దం కండి. మనుషులు తమ పాపాలు ఒప్పుకోవడం ద్వారా ఇది చేస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయన వచ్చినప్పుడు ప్రభువు సందేశం వినడానికి సిద్ధంగా ఉండండి.” లేక “పశ్చాత్తాపపడి ప్రభువు రాకకు సిద్ధ పడండి."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])