te_tn_old/mat/01/06.md

690 B

David the father of Solomon by the wife of Uriah

ఇక్కడ భూతకాల ప్రయోగం అర్థం అయింది. ""దావీదు సోలోమోను తండ్రి, సోలోమోనుతల్లి ఊరియా భార్య."" లేక ""దావీదు ఊరియా భార్య సోలోమోను తల్లిదండ్రులు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

the wife of Uriah

విధవరాలైన ఊరియా భార్య. ఊరియా చనిపోయాక అతని భార్యకు సొలోమోను పుట్టాడు.