te_tn_old/luk/24/53.md

681 B

continually in the temple

వారు ప్రతిరోజూ దేవాలయ ఆవరణలోకి వెళ్ళారని వ్యక్తం చేయడం ఒక అతిశయోక్తి. (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

in the temple

యాజకులను మాత్రమే దేవాలయంలోకి అనుమతించేవారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవాలయ ఆవరణంలో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

blessing God

దేవుణ్ణి ఆరాధిస్తున్నారు