te_tn_old/luk/24/51.md

1.2 KiB

Now it happened that

ఇది వచ్చింది. ఈ సందర్భంలో ఇది కొత్త సంఘటనను పరిచయం చేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

while he was blessing them

వారికి శ్రేష్టమైనది చేయమని యేసు దేవుణ్ణి అడుగుచుండగా

was carried up

యేసును ఎవరు కొనిపోయారో లూకా పేర్కొనలేదు. కాబట్టి, ఆ విధంగా చేసింది దేవుడా, లేదా ఎవరైన ఒకరా, లేదా అంతకంటే ఎక్కువైన దేవదూతలు అనేది మనకు తెలియదు. మీ భాషలో ఎవరు తీసుకువెళ్ళారో అనే విషయం పేర్కొనవలసి వస్తే, యు.ఎస్.టి(UST) మాదిరిగానే ""వెళ్ళెను"" అని ఉపయోగించడం మంచిది. (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)