te_tn_old/luk/24/48.md

575 B

Connecting Statement:

యేసు శిష్యులతో మాట్లాడటం కొనసాగిస్తున్నాడు.

You are witnesses

మీరేదైతే చూశారో అది సత్యమని నా గురించి మీరు ఇతరులకు చెప్పాలి. యేసు జీవితం, మరణ పునరుత్థానాలను పరికించారు, గనుక ఆయన ఏమి చేసాడో వారు ఇతరులకు వివరించగలరు.