te_tn_old/luk/24/46.md

1.4 KiB

Thus it has been written

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చాలా కాలం క్రితమే మనుషులు వ్రాసినది ఇదే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

rise again from the dead

ఈ వచనంలో, ""తిరిగి లేవడం"" అంటే మళ్ళీ సజీవంగా రావడం. ""మృతుల నుండి"" అనే పదాలు చనిపోయి పాతాళంలో ఉన్న వారందరినీ కలిపి చెప్పడం జరిగింది.

the third day

యూదులు ఒక రోజులోని ఏ భాగాన్నైన ఒక రోజుగా లెక్కించారు. అందువల్ల, యేసు తిరిగి లేచిన రోజు ""మూడవ రోజు"". ఎందుకంటే అది ఆయనని సమాధి చేసిన రోజు, విశ్రాంతి రోజును అనుసరించి. [లూకా 24: 7] (../24/07.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)