te_tn_old/luk/24/45.md

532 B

Then he opened their minds to understand the scriptures

మనస్సును తెరచి"" అనేది ఒక జాతీయం, అంటే ఎవరైనా అర్థం చేసుకోవడానికి వీలు కల్పించడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""అప్పుడు ఆయన వారు లేఖనాలు గ్రహించునట్లుగా చేశాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)