te_tn_old/luk/24/44.md

1.5 KiB

while I was still with you

నేను ముందుగా మీతో ఉన్నప్పుడు

all that was written ... the Psalms must be fulfilled

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు కీర్తనల గ్రంధంలో వ్రాసినవన్నీ నెరవేరుస్తాడు"" లేదా ""దేవుడు వ్రాసినదంతా చేస్తాడు ... కీర్తనల గ్రంధంలో జరిగినవన్నీ"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

all that was written in the law of Moses and the Prophets and the Psalms

మోషే ధర్మశాస్త్రం"", ""ప్రవక్తలు"", ""కీర్తనలు"" అనేవి హీబ్రూ బైబిలోని పేర్లు. ఇది క్రియాశీల రూపంలో, సాధారణ నామవాచకాలుగా ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంధాలలోనూ, కీర్తనలలో రచయితలూ నా గురించి వ్రాసినవన్నీ"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)