te_tn_old/luk/24/39.md

770 B

Touch me and see ... you see me having

తాను భూతం కాదని తనను తాకి ధృవీకరించుకోమని యేసు వారితో అన్నాడు. ఈ రెండు వాక్యాలను జతచేయడానికీ, క్రమాన్ని మార్చడానికి ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నన్ను ముట్టుకుని చూడండి. నాకు ఉన్నట్టుగా ఆత్మకు ఎముకలూ మాంసమూ ఉండవు

flesh and bones

ఇది భౌతిక శరీరాన్ని సూచించే ఒక విధానం.