te_tn_old/luk/24/38.md

1.1 KiB

Why are you troubled?

వారిని ఓదార్చడానికి యేసు ఒక ప్రశ్నను వేశాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""భయపడవద్దు.""(చూడండి:rc://*/ta/man/translate/figs-rquestion)

Why do doubts arise in your heart?

యేసు వారిని మృదువుగా మందలించి ఒక ప్రశ్నను వేశాడు. యేసు సజీవంగా ఉన్నాను అనే విషయమై సందేహించవద్దని వారికి చెప్తున్నాడు. ""హృదయం"" అనే పదం మనుషుల మనసుకు ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ మనస్సులలో సందేహించవద్దు!"" లేదా ""అనుమానించ వద్దు!"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])