te_tn_old/luk/24/37.md

1.2 KiB

But they were terrified

కానీ ఇది గొప్ప వ్యత్యాసాన్ని సూచిస్తుంది. యేసు వారితో ప్రశాంతంగా ఉండమని చెప్పాడు, కాని వారు చాలా భయపడ్డారు.

they were terrified, and became very afraid

హడలిపోయారు, భయపడ్డారు. ఈ రెండు వాక్యాలు కలిసి ఒకే విషయం గూర్చిన అర్దాన్నీ, వారి భయాన్ని నొక్కి చెప్పడానికి ఉపయోగించడమైంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

thinking that they saw a spirit

వారు ఒక దయ్యాన్ని చూస్తున్నామని అనుకున్నారు. యేసు నిజంగా బ్రతికే ఉన్నాడని వారికి ఇంకా అర్థం కాలేదు.

a spirit

ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఆత్మను ఇది సూచిస్తుంది.