te_tn_old/luk/24/36.md

1.2 KiB

General Information:

యేసు శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. గతంలో పదకొండు మంది ఉన్న ఇంటికి, ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చినప్పుడు యేసు వారితో లేడు.

Jesus himself

స్వయంగా"" అనే పదం యేసుని ప్రధానంగా చూపుతుంది, యేసు అకస్మాత్తుగా వారికి ప్రత్యక్షమవడం నిజంగా వారికి ఆశ్చర్యం కలిగించింది. ఆయన పునరుత్థానుడైన తరువాత చాలా మంది ఆయనని చూడలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)

in the midst of them

వారి మధ్యన

Peace be to you

మీకు సమాధానం కలుగు గాక, లేదా ""దేవుడు మీకు శాంతిని అనుగ్రహించును గాక!"" ""మీకు"" అనే పదం బహువచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)