te_tn_old/luk/24/35.md

908 B

Then they told

కాబట్టి ఆ ఇద్దరు వారికి చెప్పారు

the things that happened on the way

వారు ఎమ్మాయు గ్రామానికి వెళ్ళుచుండగా, యేసు వారికి కనిపించడాన్ని ఇది సూచిస్తుంది.

how Jesus was made known to them

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు యేసును ఎలా గుర్తించారో"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

in the breaking of the bread

యేసు రొట్టె విరిఛినప్పుడు, లేదా ""యేసు రొట్టెను తుంచినప్పుడు