te_tn_old/luk/24/32.md

1.4 KiB

Was not our heart burning ... the scriptures?

వారు యేసుని కలుసుకున్నందుకు, ఎంతగా ఆశ్చర్యపోయారో నొక్కి చెప్పెందుకు వారు ఇక్కడ ఒక ప్రశ్నను ఉపయోగించడం జరిగింది. వారు యేసుతో మాట్లాడుతున్నప్పుడు కలిగిన తీవ్రమైన భావాలు వారి లోపల మండుతున్నట్లుగా మాట్లాడుతున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మన హృదయాలు మండుతున్నాయి ... లేఖనాలు."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-rquestion]])

while he opened to us the scriptures

యేసు ఒక పుస్తకం, లేదా గ్రంధపు చుట్టను తెరవలేదు. ""తెరిచినది"" వారి అవగాహనను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనకు ఆయన లేఖనాలను వివరించినప్పుడు"" లేదా ""మనకు ఆయన లేఖనాలు అర్థం అయ్యేలా చెబుతున్నప్పుడు