te_tn_old/luk/24/31.md

1.0 KiB

Then their eyes were opened

వారి ""కళ్ళు"" అర్ధం చేసుకోవడాన్ని సూచిస్తున్నాయి. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అప్పుడు వారు అర్థం చేసుకున్నారు"", లేదా ""అప్పుడు వారు గ్రహించారు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

they recognized him

వారు ఆయనను గుర్తించారు. ఆయన మరణానికి ముందుగా ఈ శిష్యులు ఆయనను తెలుసుకున్నారు.

he vanished from their sight

అంటే అకస్మాత్తుగా ఆయన అక్కడ కనపడ లేడు. ఆయన అదృశ్యమయ్యాడని కాదు.