te_tn_old/luk/24/29.md

1.3 KiB

they compelled him

వారు ఆయనని బలవంతం చేసిన దానిని మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన మనసు మార్చుకోకముందే వారు ఆయనతో ఎక్కువసేపు మాట్లాడవలసిన అవసరం ఉందని తెలిపే ఒక అతిశయోక్తి ఇది. ""బలవంతం"" అనే పదానికి శారీరకమైన బలాన్ని ఉపయోగించడం అని అర్ధం, కాని వారు ఆయనను మాటలతోనే ఒప్పించారని తెలుస్తోంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు ఆయనఉండేలా ఒప్పించారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

it is toward evening and the day is almost over

అస్తమయంతో యూదులకు ఒక రోజు ముగుస్తుంది.

he went in

యేసు ఇంట్లోకి ప్రవేశించాడు

stay with them

ఇద్దరు శిష్యులతో బస చేశాడు