te_tn_old/luk/24/26.md

639 B

Was it not necessary ... his glory?

ప్రవక్తలు చెప్పిన దాని గురించి శిష్యులకు గుర్తు చేయడానికి యేసు ఒక ప్రశ్నను ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మహిమ...అవశ్యం."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

to enter into his glory

ఇది యేసు పరిపాలించడమూ,ఘనతనూ, కీర్తిని పొందడాన్ని సూచిస్తుంది.