te_tn_old/luk/24/25.md

618 B

Jesus said to them

ఇద్దరు శిష్యులతో యేసు మాట్లాడుతున్నాడు.

slow of heart to believe

ఇక్కడ ""హృదయం"" అనేది ఒక వ్యక్తి మనసుకు మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ మనస్సు నమ్మడానికి మందమతిగా ఉంది"" లేదా ""మీరు నమ్మలేని మందమతులుగా ఉన్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)