te_tn_old/luk/24/21.md

1.8 KiB

Connecting Statement:

ఆ ఇద్దరు మనుషులు యేసుతో మాట్లాడుతూనే ఉన్నారు.

the one who was going to redeem Israel

రోమీయులు ​​యూదులను పరిపాలించారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మన శత్రువులైన రోమీయుల నుండి ఇశ్రాయేలీయులను విమోచింపబోవువాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

But in addition to all these things

యేసు ఇశ్రాయేలీయులను విడిపించడు అని వారు నమ్మడానికి ఇది మరొ కారణం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇప్పుడు అది సాధ్యం అనిపించడం లేదు, ఎందుకంటే

the third day

యూదులు ఒక రోజులోని ఏ భాగాన్నైన ఒక రోజుగా లెక్కించారు. అందువల్ల, యేసు తిరిగి లేచిన రోజు ""మూడవ రోజు"". ఎందుకంటే అది ఆయనని సమాధి చేసిన రోజు, విశ్రాంతి రోజును అనుసరించి. [లూకా 24: 7] (../24/07.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)

since all these things happened

ఎందుకంటే యేసు మరణానికి అనేకమైన విధమైన చర్యలు దారి తీసాయి