te_tn_old/luk/24/18.md

862 B

Cleopas

ఇది ఒక వ్యక్తి పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

Are you alone visiting ... in it in these days?

ఈ వ్యక్తికి యెరూషలేములోజరిగిన విషయాలు తెలియకపోవడం, క్లెయొపా తన ఆశ్చర్యాన్ని అగుపర్చడానికి ఈ ప్రశ్న వేశాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ రోజుల్లో....వ్యక్తివి నువ్వు ఒక్కడివే అనుకుంటా"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

e you

ఇక్కడ ""నువ్వు"" ఏకవచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)