te_tn_old/luk/24/13.md

1.1 KiB

General Information:

శిష్యులలో ఇద్దరు ఎమ్మాయు వెళ్తున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

behold

రచయిత క్రొత్త సంఘటన ప్రారంభానికి గుర్తుగా ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

two of them

శిష్యులలో ఇద్దరు

on that same day

అదే రోజు. సమాధి ఖాళీగా ఉన్నట్లు స్త్రీలు గుర్తించిన రోజును ఇది సూచిస్తుంది.

Emmaus

ఇది ఒక పట్టణం పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

sixty stadia

పదకొండు కిలోమీటర్లు. ఒక ""స్టేడియం"" 185 మీటర్లు. (చూడండి: rc://*/ta/man/translate/translate-bdistance)