te_tn_old/luk/24/12.md

2.2 KiB

Peter, however

పేతురు ఇతర అపొస్తలులతో విభేదించడాన్ని ఈ వాక్యం తెలుపుతుంది. అతను స్త్రీలు చెప్పినదానిని తోసిపుచ్చలేదు, కానీ తనకు తానుగా తెలుసుకోడానికి సమాధి వద్దకు పరిగెత్తాడు.

rose up

ఇది ఒక జాతీయం అంటే ""అనుకున్నదే తడువుగా."" పేతురు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు కూర్చున్నాడా లేదా నిలబడి ఉన్నాడా అనేది ముఖ్యం కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""బయలుదేరాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

stooping down

సమాధి లోపల చూడటానికి పేతురు వంగి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే తొలచిన రాతి సమాధులు చాలా కిందకి ఉన్నందున వంగిపోవలసి వచ్చింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""తాను నడుము వంచి

only the linen cloths

నార వస్త్రాలు మాత్రమే. [లూకా 23:53] (../23/53.md) లో యేసును సమాధి చేసినప్పుడు, ఆయన శరీరం చుట్టూ చుట్టిన వస్త్రాలను ఇది సూచిస్తుంది. యేసు మృతదేహం అక్కడ లేదని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు శరీరాన్ని చుట్టిన నార వస్త్రాలు ఉన్నాయి, కానీఅక్కడ యేసు లేడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

went away to his home

తన ఇంటికి వెళ్ళిపోయాడు