te_tn_old/luk/24/09.md

473 B

to the eleven and to all the rest

పదకొండు మంది అపొస్తలులూ, వారితో ఉన్న మిగిలిన శిష్యులందరూ

the eleven

ఇది పదకొండు మందికి లూకా చేసిన మొదటి సూచన, ఎందుకంటే యూదా పన్నెండు మందిని వదిలి యేసుకు ద్రోహం చేశాడు.